జీవితం
"బ్రతకడం" నేర్చుకోండి.! చెడిపోవడం ఎలాగో లోకం నేర్పిస్తుంది.! "నవ్వడం" నేర్చుకోండి.! ఏడ్వడం ఎలాగో మన అనుకున్న మనుషులు నేర్పిస్తారు.! "నిలబడడం" నేర్చుకోండి.! పడిపోవడం ఎలాగో చెయ్యి అందించినట్లు నటించేవారు నేర్పిస్తారు.! "జీవించడం" నేర్చుకోండి.! మరణం ఎవ్వరికి బంధువు కాదు, ఏదోకరోజు కచ్చితంగా వస్తుంది.! "తేలడం" నేర్చుకోండి.! ముంచడం ఎలాగో నువ్వు నమ్మిన వ్యక్తులు నేర్పిస్తారు.!
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
