అంధకారం
అందరూ అంధులే అంధకారంలో...... దాన్ని ఒకడు అంతం అంటాడు ఇంకొకడు ఆది అంటాడు, కానీ నువ్వు మాత్రం అవకాశమనుకో...లేక ఆలోచన అనుకో..... నిన్ను శూన్యం అన్నవారికి సవాలు విసిరే యుద్ధం అనుకో...నిన్ను అల్లుకున్న ఆ చీకటి... నీ ప్రస్థానానికి చితిని అంటించక ముందే చిరుతలా చేజారిపో....!!! ©sameeranandtatawrites
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
