ప్రేమతో.... మహి రాయునది,
నాని... నిన్ను చూడగానే ఇచ్చేశ నా మనసుని...❤ నీ వైపు నుంచి తిప్పుకోలేకపోతున్న నా చూపుని...😶 ఎలా?! మరువగలను నా మనసు దోచుకున్న నీ చిరునవ్వుని...☺ నా హృదయం కోరుకుంటుంది నీ పరిచయన్ని...💕 ఆ.. దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో? నిన్ను కలిసే వరాన్ని...💖 అప్పటి వరకు ఆశతో నిలుపుకుంట నా ప్రాణాన్ని ...😍 మరో... జన్మలోనైనా నీతో కలిసి ఉండే భాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంట ఆ...దేవుడ్ని...🙏 నాని.. నీ అనుమతి లేకుండానే... అయిపోయ.... నీ సతిని...💑😉!
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
