P#6
ధైర్యం కొల్పోకు సఖి ఈ నెలల కాలం నీ జ్ఞాపకాల తో నింపుకుంటాను కష్టమైన బాధని దిగమింగి నీ మంచి కోసం తలవంచుకుంటాను నీ భవిష్యత్తు తలపులు తెరిచి పట్టుకుని నీకోసం ఎదురుచూస్తాను ఈ దూరం నేను చేసిన గాయాలకు నీ శిక్ష గా బరిస్తను నా తప్పులను చెరుపుకుని నువ్వు కోరే మనిషిగా మారడానికి ఇది నువ్వు నాకిచ్చిన అవకాశం గా భావిస్తాను. నీ కోసం ఎదురుచూసే నీ జీవితఖైతీ
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
