P#5
నా భావాల్ని ఏడుపుని మొహం మీద చూపించలేకపోవడం నా బలహీనత అయ్యుండొచ్చు నేను కన్నీరు పెట్టుకుంటే నువ్వేడుస్తవని తెలుసు నువ్వెడిస్తే నేను కదలేనని నీకు తెలుసు దూరం మంచికే అనుకున్నపుడు మన భవిష్యత్తుకు ఇదో అసర అయ్యే అవకాశం వుందని తెలిసినపుడు అ అవకాశం నీ నుంచి లకోలేక భారమైన నా బాధని ఆపుకుని మన జ్ఞాపకాలను మనసులో పెట్టుకుని ఈ నెలల కాలం గడిపేస్తను.
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
