P#4
ప్రేమ అంటే వెళ్ళిపోతుందన భయం కాదు వదులుకోకూడదన పట్టుదల కోరి వెళ్ళడం అంటే కళ్ళు పట్టుకోవడం కాదు కావల్సిందాని కోసం ఒక మెట్టు దిగడం మనల్ని ఒకడు ఇష్టపడడు అంటే అది వాడి బలహీనత కాదు. నిన్ను తన బలం అని నమ్మాడని అర్ధం. కలిసి బ్రతకడం అంటే రాబోయే భవిష్యత్తు దిద్దు కోవడం ఐపోయిన గతల తవులాట కాదు. కొరివచ్చిన మనిషిని తలపొగరు తో కాలదనుకునే సంస్కారం మహానుభావుల లక్షణం ఏమో
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
