P#3
ముసుగుల మాటున మొహాలు ప్రమణాల మాటున మోసాలు రెప్పల మాటున కన్నీళ్ళు విజయాల మాటున గాయాలు బంధాల మాటున కపటాలు చూడగలిగినపుడే మనం మనుగడను గెల్వగలం లేదంటే బ్రతకనిస్తుంద ఈ సమాజం ఐపోమ ఒక వినోదం
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
