P#2
ఆ రెప్పలు మాటున స్వప్నం అందం ఆ స్వప్నం నిజమైతే అది అద్భుతం ఆ అద్భుతాన్ని అనుభవించడం జీవితం ఆ జీవితం కనుమరుగవగా మిగిలేది జ్ఞాపకం ఆ జ్ఞాపకాల సమాహారం ఒక గాధ అలాంటి గాథలు రేపటి తరాలకు పాటలు అవ్వలేగాని గుణపాఠాలు కాదు. మనం ఒక చరిత్ర అవ్వాలి అంతే ఆ చరిత్ర లో కలిసిపోకూడదు. ప్రతి జన్మ కారణజన్మే కదా తదుపరి రాత మనం రాస్కుంటం అంతే.
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
